AP Govt JobsLatest Govt jobs

AP MRO Office Jobs 2023 | 7th తో MRO ఆఫీస్ లో ఉద్యోగాలు | AP Revenue Department Recruitment 2023

AP MRO Office Jobs 2023 | AP Revenue Department Recruitment 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోనీ MRO ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబ్ ఆర్డినేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 7th   పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  10th తో BSNL లో జాబ్స్ | BSNL Notification 2022 | BSNL Jobs In Telugu 2022

AP MRO Office Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP MRO ఆఫీస్
జాబ్ రోల్స్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్
విద్య అర్హత7th
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000

AP MRO Office Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP MRO ఆఫీస్ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ALSO READ  AP Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 370 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు | 3612 ఉద్యోగాలు

🔥 ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 AP ఆహార & ప్రజా పంపిణీ సంస్థ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP రెవెన్యూ డిపార్ట్ మెంట్ ద్వారా ఆఫీస్ సబ్ ఆర్డినేట్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో AP రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 15,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 06.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!