AP Govt JobsLatest Govt jobs

AP Upadhi Hami Recruitment 2023 | 10th తో AP లోని ఉపాధి హామీ లో 3590 ఉద్యోగాలు | AP Govt Jobs

AP Upadhi Hami Recruitment 2023 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని ఉపాధి హామీ సంస్థ లో ఫీల్డ్ సూపర్వైజర్, కంప్యూటర్ ఆపరేటర్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సూపర్వైజర్ విభాగంలో 2316, కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 1274 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3590 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th / డిగ్రీ   పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP లో 7,558 VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2023 | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

AP Upadhi Hami Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP ఉపాధి హామీ సంస్థ
జాబ్ రోల్స్ఫీల్డ్ సూపర్వైజర్ కంప్యూటర్ ఆపరేటర్
విద్య అర్హత10th / డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం50,   25,000

AP Upadhi Hami Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP ఉపాధి హామీ సంస్థ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ సూపర్వైజర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో AP మున్సిపల్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest AP Muncipal Office Notification 2024 | AP Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3590 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఇందులో ఫీల్డ్ సూపర్వైజర్ విభాగంలో అత్యధికంగా 2316 ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 1274 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 7th తో AP MRO ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Accenture కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 10th తో తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥ఇంటర్ పాస్ అయిన వారికి రైల్వే లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  National Thermal Power Corporation Limited Recruitment

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 25,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 21 రోజుల్లో Apply చేసుకోవాలి.

Pdf & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!