AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Hyderabad Metro Recruitment 2023 | హైదరాబాద్ మెట్రో లో 9 రకాల ఉద్యోగాలు | Latest Govt Jobs

Hyderabad Metro Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రో లో ఖాళీగా ఉన్నటువంటి  9 రకాల ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 460ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం ఇంటర్ / డిగ్రీ   పూర్తి చేసి ఉండవలెను.  Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Hyderabad Meteo Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2023 | Latest AP Govt Jobs
ఆర్గనైజేషన్హైదరాబాద్ మెట్రో
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం40,000

Hyderabad Metro Recruitment 2023

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్ మెట్రో సంస్థ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 9 రకాల విభాగాలలో కలిపి 46 ఉద్యోగాలను  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 13,995 ఉద్యోగాలు

ALSO READ  Latest Hyderabad Metro Recruitment 2023 | 10thతో మెట్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

🔥 ఉబర్ లో 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 10th తో AP ఉపాధి హామీ సంస్థ లో 3590 ఉద్యోగాలు

🔥 Accenture లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారుఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో 2354 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest DSSSB Notification 2023 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 40,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!