AP Govt JobsLatest Govt jobs

AP Agriculture Department Recruitment 2023 | ఇంటర్ తో AP వ్యవసాయ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు | AP Supervisors Jobs

AP Agriculture Department Recruitment 2023 | AP Supervisors Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని వ్యవసాయ శాఖ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఫీల్డ్ సూపర్వైజర్, స్తాటిక్టియన్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్విభాగాలలో ను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం ఇంటర్ / డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

     TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  BSNL Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా BSNL లో ఉద్యోగాలు | Latest Govt Jobs

AP Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్APవ్యవసాయ శాఖ
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 40
జీతం50,000
Apply విధానంఆన్లైన్
చివరి తేది10.05.2023

AP Agriculture Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  ఫీల్డ్ సూపర్వైజర్, స్తాటిక్టియన్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో 26,150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest SSC Notification 2023 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP VRO నోటిఫికేషన్ విడుదల 2023 | 1112 ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 Genpact కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్

ఖాళీలు :

మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను జాబ్ ప్రకారం కింద గమనించగరు.

ఫీల్డ్ సూపర్వైజర్ : 05

స్టాటిస్టియన్ : 01

ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ : 34

కంప్యూటర్ : 03

జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ : 03

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన విద్య అర్హతలు ఇచ్చారు. మీరు ఇంటర్ / డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో 1900 ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో  మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చచేరగానే 50,000 + అలవెన్స్ కూడా ఇస్తారు 

ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. .ఎరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 10.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!