AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Department Recruitment 2023 | పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | Postal Department Notification 2023

Postal Department Recruitment 2023 | Postal Department Notification 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి GDS ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 12,828 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

      TELEGRAM GROUP : CLICK HERE

Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్GDS
విద్య అర్హత10th
ఖాళీలు12,828
వయస్సు18 – 27
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్

Postal Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.

ALSO READ  ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు | Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా GDS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో భారీగా VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | 1112 ఉద్యోగాలు

🔥 హైదరాబాద్ మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు :

మొత్తం 12,828  పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  అమెజాన్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!