AP Govt JobsLatest Govt jobs

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | AP Sachivalayam Jobs 2023

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,995 ,పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో రైతు భరోసా కేంద్రం లో అత్యధికంగా 7,384 పోస్టులు, పశు సంవర్ధక శాఖలో 5188 పోస్టులు, APPSC ద్వారా ఉద్యాన సహాయకులు విభాగంలో 1,844 పోస్టులు అలానే పంచాయతీ సెక్రెటరీ, VRO, ANM, డిజిటల్ అసిస్టెంట్ మొదలగు విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 14,523 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మొదలగు అర్హతలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1100 పైగా ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రామ & వార్డ్ సచివాలయం
జాబ్ రోల్మొత్తం 19 రకాల ఉద్యోగాలు
జాబ్ రకం ప్రభుత్వ ఉద్యోగం
ఖాళీలు13,995
విద్య అర్హతసంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు18 – 42 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్ర ప్రదేశ్ గ్రామ / వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాలలో కలిపి 13,995 పైగా ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా రైతు భరోసా కేంద్రం లో 7384 పోస్టులు, పశు సంవర్థక శాఖలో 5,188 పోస్టులు, APPSC ద్వారా ఉద్యాన సహాయకులు విభాగం లో 1,844 పోస్టులు మిగతా విభాగాలలో కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 19 రకాల ఉద్యోగాలు ఏ విభాగంలో భర్తీ చేస్తున్నారో క్రింద ఇచ్చాను చూడండి.

ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 డిగ్రీ పాస్ అయిన వారికి గూగుల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | ట్రైనింగ్ లో 60,000 జీతం

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | అర్హత : 10th

🔥 పోస్టల్ శాఖలో 10th తో 12,828 GDS ఉద్యోగాలు

🔥 రిజిస్టర్ ఆఫీస్ లో 10th తో భారీగా ఉద్యోగాలు

🔥 ఉబర్ లో 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

జాబ్ రోల్స్ :

  1. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-V)
  2. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II
  3. ANM/ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్ట్ (గ్రేడ్-III) (మహిళ మాత్రమే)
  4. పశుసంవర్ధక సహాయకుడు
  5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
  6. హార్టికల్చర్ అసిస్టెంట్
  7. సెరికల్చర్ అసిస్టెంట్
  8. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  9. గ్రామ సర్వేయర్ (గ్రేడ్-III)
  10. పంచాయతీ కార్యదర్శి (Gr-VI) డిజిటల్ అసిస్టెంట్
  11. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  12. సంక్షేమం మరియు విద్య సహాయకుడు
  13. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి
  14. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
  15. వార్డు సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్-II)
  16. వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II)
  17. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
  18. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II)
  19. వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-II)
ALSO READ  10th తో ప్రభుత్వ స్కూల్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt School Jobs 2023 | Latest Jobs In Telugu

ఈ 19 విభాగాలలో ఖాళీగా ఉనట్టువంటి అన్ని ఉద్యోగాలను సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఈ జాబ్స్ కి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని Male & Female క్యాండిడేట్స్ మాత్రమే Apply చేసుకోవాలి.

విద్య అర్హత :

ఇంటర్ తో పాటు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

వయస్సు :

18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

 SC, ST, BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు వయస్సు మినహాయింపు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ : 400

మిగత వారు : 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. అఫైసియల్ వెబ్సైట్ కి వెళ్లి OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని తరువాత అప్లై చేయాలి. ఆఫైసైయల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.05.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

more details : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!