BusinessHyd JobsPrivate JobsPrivate Jobs

Amazon Jobs : అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs

అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

Hello viewers ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Amazon కంపనీ నుండి విడుదల చేశారు. Amazon కంపెనీ లో Payment Risk Operation Team విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP:CLICK HERE

కంపెనీ పేరుAmazon
జాబ్ రోల్ Payment Risk Operation Team
జీతం40000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
అనుభవంఅవసరం లేదు

అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు వివరాలతో


పాత్రలు మరియు బాధ్యతలు:

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా AP పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాలు | Latest APSCSCL Notification 2023 | Latest AP Govt Jobs

అమెజాన్ లేదా గ్లోబల్ మార్కెట్‌లలోని మా కస్టమర్‌లకు ప్రమాదం కలిగించే అనుమానాస్పద కార్యకలాపాలు మరియు ప్రవర్తనలను పరిశోధించండి

CTPS ప్రామాణిక కార్యాచరణ విధానాలను వర్తింపజేయడం ద్వారా అధిక నాణ్యత నిర్ణయాన్ని నిర్ధారించుకోండి

తెలిసిన మోసపూరిత నమూనాలను గుర్తించండి, కొత్త కార్యనిర్వహణ ధోరణులను కనుగొనండి మరియు నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోండి

లావాదేవీలను పరిశోధించడానికి మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి డేటాను సేకరించడానికి విస్తృత శ్రేణి ఇంటర్నెట్ మరియు అంతర్గత సాధనాలను ఉపయోగించండి

Amazons ఆర్థిక, చట్టపరమైన మరియు ప్రతిష్టాత్మక ప్రమాదాన్ని గుర్తించి, తగ్గించడంలో సహాయపడటానికి తగిన చర్యలు తీసుకోండి

అధిక స్థాయి గోప్యత మరియు డేటా భద్రతా ప్రమాణాలను నిర్వహించండి

పరిశోధనల కోసం వారంవారీ ఉత్పాదకత మరియు నాణ్యతా ప్రమాణాలను సాధించండి

ప్రమాదం గురించి సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి బాహ్య మరియు అంతర్గత కస్టమర్‌లు మరియు ఆర్థిక సంస్థలతో ఇమెయిల్ మరియు టెలిఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయండి

ALSO READ  Latest Uber Recruitment 2023 | Apply చేస్తే డైరక్ట్ జాబ్ | Work From Home Jobs

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Amazon నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా Amazon కంపనీ లో Payment Risk Operation Team
విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

Amazon కంపెనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ALSO READ  Junior limeman jobs

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
అనుభవం :

అవసరం లేదు

Apply విధానం :

Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!