Private JobsPrivate Jobs

Apple Jobs : Apple లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Apple లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

మన దేశం అతి పెద్ద మొబైల్ కంపెనీ లలో ఒకటి అయినటువంట APPLE నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. APPLE కంపెనీ లో Software Development Engineer విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest SBI Life Recruitment 2023 | 10th తో SBI Life లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP: CLICK HERE

కంపెనీ పేరుAPPLE
జాబ్ రోల్Software Development Engineer
విద్య అర్హతGraduate
జీతం65,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Apple లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు వివరములతో

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి APPLE నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా APPLE కంపనీ లో Software Development Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

నైపున్యాలు

కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన అనుభవంలో బ్యాచిలర్స్/ మాస్టర్ డిగ్రీ

డిజైన్, ప్రోగ్రామింగ్ (C, C++ ఉపయోగించి), స్క్రిప్టింగ్ (Python ప్రాధాన్యత, Perl)తో సహా బలమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు

అద్భుతమైన డీబగ్గింగ్ నైపుణ్యాలు

ALSO READ  Amazon లో భారీగా ఉద్యోగాలు | Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

బలమైన డీబగ్గింగ్, విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలు

విద్య అర్హత :

APPLE కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 40,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 65,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

ALSO READ  అమెజాన్ లో పర్మినెంట్ Work From Home Jobs | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

Apply విధానం :

Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!