AP Govt JobsLatest Govt jobs

AP Revenue Department Recruitment 2023 | AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

AP Revenue Department Recruitment 2023 | Latest Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుండి విడుదల చేశారు. AP లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ అసిస్టెంట్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest NIELIT Notification 2023 | 10th తో సమాచార శాఖ లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

AP Revenue Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP రెవెన్యూ డిపార్ట్ మెంట్
జాబ్ రోల్స్టెక్నికల్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు21 – 35 సంవత్సరాలు
జీతం22,500

AP Revenue Department Recruitment Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP సచివాలయంలో 1092 మహిళ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ALSO READ  Latest Sainik School Notification 2023 | 10th తో ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు| Latest Govt Jobs 2023

🔥 గ్రామీణ & పాంచయ రాజ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1000 ఉద్యోగాలు

🔥 AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP రెవెన్యూ డిపార్ట్ మెంట్  ద్వారా టెక్నికల్ అసిస్టెంట్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  TSRTC Jobs - 4316 డ్రైవర్ కండక్టర్ జాబ్స్ | TSRTC Notification 2022 | TSRTC Jobs In Telugu 2022

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 22,500 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.05.2023

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!