AP Govt JobsLatest Govt jobs

Aadhar Recruitment 2023 | ఆధార్ కేంద్రంలో ఉద్యోగాలు | Latest Govt Jobs

Aadhar Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  ఆధార్ నమోదు కేంద్రం నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP జైళ్ళ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Prisons Department Notification 2024 | Latest Jobs In Telugu

   TELEGRAM GROUP : CLICK HERE

Aadhar Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఆధార్ నమోదు కేంద్రం
జాబ్ రోల్స్అసిస్టెంట్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంమెరిట్

Aadhar Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఆధార్ నమోదు కేంద్రం నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Forest Department Jobs In Telugu

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

 ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

కరెంట్ ఆఫీస్ లో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు

AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

AP సచివాలయంలో 1092 మహిళ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

తెలుగు వచ్చిన వారికి గ్రామీణ & పంఛాయ రాజ్ లో ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP అంగన్వాడి లో 745 సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest AP Anganwadi Notification 2024 | AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!