AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

తెలుగు వచ్చిన వారికి ఉద్యోగాలు | Latest IBPS RRB Recruitment 2023 | Latest Govt Jobs

Latest IBPS RRB Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు వచ్చిన వారికి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు IBPS RRB నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంక్ లో ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5538  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 40,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024

   TELEGRAM GROUP : CLICK HERE

Latest IBPS RRB Recruitment 2023 Overview :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన అర్హతలు

ఆర్గనైజేషన్IBPS RRB
జాబ్ రోల్స్ఆఫీస్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest IBPS RRB Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IBPS RRB నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ విభాగంలో మొత్తం 5538 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ ఫీజు పరీక్ష లేకుండా లో 1,899 ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల 2023 | 6359 ఉద్యోగాలు

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023 | జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్

🔥 AP DSC ద్వారా 15,932 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 NABARD లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 జీతంతో ఉద్యోగాలు

🔥 ఇంటెలిజెన్స్ బ్యూరో లో 797 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఫీజు కి సంబందించిన పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన పిక్ నీ గమనించగలరు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Flipkart Recruitment 2023 | తెలుగు వారికి Flipkart లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 40,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న ప్రిలిమినరీ పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్ పరీక్ష పెట్టి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 21.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!