Latest Tech Mahindra Recruitment 2023 | ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs
Tech Mahindra Recruitment 2023 | Work From Home Jobs
Hi Friends…కేవలం ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ప్రముఖ కంపనీ అయినటువంటి టెక్ మహీంద్రా భారీ శుభవార్త చెప్పింది. టెక్ మహీంద్రా కంపనీ లో వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అత్యవసరంగా భర్తీ చేయడం కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Tech Mahindra Recruitment 2023 Overview :
కంపెనీ పేరు | టెక్ మహీంద్రా |
జాబ్ రోల్ | వాయిస్ ప్రాసెస్ |
విద్య అర్హత | ఇంటర్ |
ఫీజు | లేదు |
వయస్సు | 18 సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
Latest Tech Mahindra Recruitment 2023 Full Details :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా ( Tech Mahindra )నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
టెక్ మహీంద్రా కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ జాబ్స్ Apply చేయాలనుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా 4972 TC ఉద్యోగాలు
🔥 AP ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 1033 ఉద్యోగాలు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
భాద్యతలు :
- కస్టమర్ మద్దతును అందించండి
- అర్థం చేసుకునే సామర్థ్యం మరియు ఇతర ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్యం
- అంతర్జాతీయ వాయిస్ ప్రక్రియలో సంబంధిత అనుభవం
- అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక)
- మంచి కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు
- షిఫ్ట్‌లు & వాయిస్ ప్రాసెస్ కోసం సౌకర్యవంతంగా పని చేయాలి
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది
Apply విధానం :
ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
హాలిడేస్ :
వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.
Apply link : click here