AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Barc Recruitment 2023 | కరెంట్ ఆఫీస్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest Barc Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను,   ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడంవలన అన్ని జాబ్స్ కి ఫ్రీ మెటీరియల్ పొందుతారు.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest Barc Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్కరెంట్ ఆఫీస్
జాబ్ రోల్స్టెక్నీషియన్
విద్య అర్హత10th
ఖాళీలు4
జీతం11,730 + D.A
వయస్సు18 – 50 సంవత్సరాలు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Barc Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( BARC ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొగలరు.

ALSO READ  Latest Amazon Prime Recruitment 2023 | 4 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో TATA సంస్థలో ఉద్యోగాలు

🔥 AP లో 10th తో ఫీజు పరీక్ష లేకుండా 215 ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 10th తో Jio లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP లో ఇంటర్ వారికి 6 మార్కులు కలిపారు? | Latest AP Inter Results 2024

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 11,730 తో పాటు DA వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 13.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!