AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Group C Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Group C Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ – సి నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 25,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  7th తో AP జిల్లా కోర్ట్ లో 576 ఉద్యోగాలు | Latest AP District Court Notification 2023 | Latest AP Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Group C Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రూప్ – సి
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం19,900 – 63,200
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్

Latest Group C Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు గ్రూప్ – సి నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా క్లర్క్, అటెండెంట్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | ఫీజు పరీక్ష లేకుండా AP లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 RBI లో అధికారి హోదా ఉద్యోగాలు

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే ఫీజు పరీక్ష లేకుండా 1033 ఉద్యోగాలు

🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Vayuputra infra limited Recruitment

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 25,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.06.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా  మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్Aఅప్లికేషన్ ఫామ్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & Application form link : click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!