AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Forest Department Recruitment 2023 | 10th తో అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest Forest Department Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

  TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

Latest Forest Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్MTS, అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Forest Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS, అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest Flipkart Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పరీక్ష లేకుండా ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు

🔥 RBI లో అధికారి హోదా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 TCS లో 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కట్టాలి. 700 రూపాయలు ఫీజు కట్టాలి.

ALSO READ  APPSC నుండి 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.06.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!