Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | ఇంటర్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Teleperformance Recruitment 2023

Work From Home Jobs 2023 | Teleperformance Recruitment 2023

Hello Friends…. ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Teleperformance కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్జిక్యూటివ్ ( Executive ) విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest NIACL Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP: CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుTeleperformance
జాబ్ రోల్ఎక్జిక్యూటివ్ ( Executive)
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఎక్జిక్యూటివ్ ( Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

మరిన్ని ఉద్యోగాలు :

🔥ఇంటర్ తో AP లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 భారత ప్రభుత్వం 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 AP రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest CGS Recruitment 2024 | ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇవి Work From Home ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!