ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలోని ANGRAU Poshan Incubatorలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు PM-RKVY, Ministry of Agriculture & Farmers Welfare ప్రాజెక్టు కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17, 2026న తిరుపతిలో జరిగే Walk-in Interviewకు హాజరుకావచ్చు.
ఈ నోటిఫికేషన్లో Business Manager, Assistant Manager, Business Executive, Office Assistant పోస్టులను భర్తీ చేయనున్నారు. మంచి వేతనంతో పాటు వ్యవసాయ, స్టార్టప్, ఇన్నోవేషన్ రంగాల్లో పనిచేసే అవకాశం లభించనుంది.
ఖాళీల వివరాలు :
మొత్తం 4 పోస్టులు భర్తీ చేయనున్నారు.
- Business Manager – 1 పోస్టు
- Assistant Manager – 1 పోస్టు
- Business Executive – 1 పోస్టు
- Office Assistant – 1 పోస్టు
విద్య అర్హత :
Business Manager
- M.Tech / MBA / CA / PGDM లేదా సమాన మాస్టర్స్ డిగ్రీ
- 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం
Assistant Manager
- M.Tech / MBA / CA / PGDM లేదా సమాన మాస్టర్స్ డిగ్రీ
- 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం
Business Executive
- MBA / MCA / B.Tech / M.Sc / M.A లేదా సమాన మాస్టర్స్ డిగ్రీ
Office Assistant
- ఏదైనా డిగ్రీ
నెలవారీ వేతనం :
- Business Manager – రూ.1,25,000
- Assistant Manager – రూ.75,000
- Business Executive – రూ.50,000
- Office Assistant – రూ.30,000
ఎంపిక విధానం :
ఈ నియామకాలకు రాత పరీక్ష లేదు. అభ్యర్థులను Walk-in Interview ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ వివరాలు :
- తేదీ: 17 ఆగస్టు 2026
- సమయం: ఉదయం 10:00 గంటలకు
- స్థలం: Regional Agricultural Research Station (RARS), తిరుపతి
ఎందుకు ఈ ఉద్యోగాన్ని మిస్ కాకూడదు?
- ANGRAUలో ఉద్యోగం
- రాత పరీక్ష లేదు
- నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ
- నెలకు రూ.1.25 లక్షల వరకు వేతనం
- డిగ్రీ, B.Tech, MBA అభ్యర్థులకు మంచి అవకాశం
Official Notification : Click here





