AP Govt JobsLatest Govt jobs

AP Collector Office Recruitment 2023 | 8th, 10th తో కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP Collector Office Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  కేవలం 8th / 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

AP Collector Office Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Latest APPSC Group - 1 & Group - 2 Notification 2023 | APPSC గ్రూప్ - 1 & గ్రూప్ - 2 నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP Govt Jobs 2023
ఆర్గనైజేషన్AP కలెక్టర్ ఆఫీస్
జాబ్ రోల్స్14 రకాల ఉద్యోగాలు
విద్య అర్హత8th / 10th / ఇంటర్
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం20,500

AP Collector Office Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP లోని కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  డెలాయిట్ కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Deloitte Recruitment 2024

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 8th / 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని  విభాగాలలో మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP విద్య శాఖలో అధికారి హోదా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో భారీగా గ్రూప్ సి ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  గ్రామీణ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest IBPS RRB's Notification 2024 | Latest Govt Jobs

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 20,500 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.06.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!