AP Outsourcing Jobs 2023 | AP లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

AP Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ మరియు ఆడియో మెట్రిసియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Outsourcing Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్AP ఔట్ సోర్సింగ్
జాబ్ రోల్స్టెక్నీషియన్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంమెరిట్

AP Outsourcing Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు AP ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా టెక్నీషియన్ మరియు ఆడియో మెట్రీసియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 14,590 ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

🔥 8th 10th తో AP జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు

🔥 AP విద్య శాఖలో అధికారి హోదా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన  అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్టు చేస్తారు అందులో సెలెక్ట్ అయిన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27.06.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!