Private JobsPrivate Jobs

Latest Genpact Recruitment 2023 | 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Genpact Work From Home Jobs

Latest Genpact Recruitment 2023 | Genpact Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ టెక్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Genpact ( Canva Recruitment 2023 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 45,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Group C Recruitment 2023 | 10th తో భారీగా MTS ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest Genpact Recruitment 2023 Overview :

కంపెనీ పేరుGenpact
జాబ్ రోల్మ్యానేజ్ మెంట్ ట్రైనీ
విద్య అర్హతడిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం45,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్

Latest Genpact Work From Home Jobs 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Genpact నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Sutherland లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

🔥 10th తో ట్రైనింగ్ ఇచ్చి Work From Home జాబ్స్ ఇస్తున్నారు

🔥 Tech Mahindra లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 50,000 జీతం

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

•ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్స్‌తో మాన్యువల్ & ఆటోమేషన్ టెస్టింగ్ మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్‌లో అనుభవం ఉన్న QA ఇంజనీర్.

• అవసరాలు, వర్క్‌ఫ్లో మరియు విశ్లేషణ, పరీక్ష కేసుల తయారీ మరియు నిర్వహణపై వివరణాత్మక అవగాహనకు బాధ్యత వహిస్తారు.

•టెస్ట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్‌ల కోసం ఆటోమేషన్ టెస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లు మరియు స్క్రిప్ట్‌లను రూపొందించడం.

•టెస్ట్ సూట్ ఆటోమేటెడ్/మాన్యువల్ తయారీకి బాధ్యత వహిస్తుంది, పరీక్షా విధానాలను సిద్ధం చేయండి మరియు పరీక్ష అమలును నిర్వహించండి.

•ERP & వెబ్ ఆధారిత అప్లికేషన్‌లను పరీక్షించడంలో అనుభవం ఉండాలి.

•అద్భుతమైన క్లయింట్-ఫేసింగ్ మరియు అంతర్గత కమ్యూనికేషన్

ALSO READ  Latest Infosys Recruitment 2023 | అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Work From Home Jobs 2023

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 45,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 45,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!