Private JobsPrivate Jobs

Meesho Work From Home Jobs 2023 | మిషో లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Meesho Work From Home Jobs | Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ Online షాపింగ్ కంపెనీ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు  మీషో ( Meesho Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొడక్ట్ అనలిస్ట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest Income Tax Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Meesho Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుమిషో ( Meesho )
జాబ్ రోల్ప్రొడక్ట్ అనలిస్ట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Meesho Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు మిషో ( Meesho )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  అనలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఇంటర్ తో జియో లో Work From Home Jobs | Latest Jio Recruitment 2024 | Jio Jobs In Telugu

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ విడుదల| 19,676 ఉద్యోగాలు

🔥 కాగ్నిజెంట్ లో భారీగా work From Home ఉద్యోగాలు

🔥 10th తో SSC లో భారీగా 10,500 MTS ఉద్యోగాలు

🔥 TATA సంస్థలో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  • వినియోగదారు మరియు మార్కెట్ అంతర్దృష్టులను రూపొందించడానికి ఉత్పత్తి అభివృద్ధి చక్రంలో గుణాత్మక మరియు పరిమాణాత్మక డేటాను ఉపయోగించండి
  • ఉత్పత్తి ప్రభావాన్ని కొలవడానికి మరియు మెరుగుపరచడానికి సమర్థవంతమైన A/B ప్రయోగాలను నిర్వహించండి
  •  ఉత్పత్తి కొలమానాలను గుర్తించండి మరియు వాటిని నిరంతరం ట్రాక్ చేయడానికి సాధనాలు మరియు డ్యాష్‌బోర్డ్‌లను రూపొందించండి
  • వినియోగ నమూనాలను గుర్తించండి మరియు కొలమానాలను సరైన దిశలో తరలించడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి
  • డేటా మరియు విశ్లేషణలను ఉపయోగించి వేగవంతమైన మరియు మెరుగైన ఉత్పత్తి నిర్ణయాలను నిర్ధారించుకోండి
  • వినియోగదారు అవసరాలు మరియు నొప్పి పాయింట్లను అర్థం చేసుకోవడానికి వినియోగదారు పరిశోధన మరియు సర్వేలను నిర్వహించండి
ALSO READ  Jobs in Padmavathi home care

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!