Mercedes-benz కంపనీ లో భారీగా ఉద్యోగాలు|Any Graduate|APPLY HERE !!
Mercedes-benz Recruitment 2023|ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలు
Hello Friends…. ప్రముఖ కార్ల దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు mercedes-benz కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
Mercedes-benz recruitment 2023 overview :
కంపనీ పేరు | Mercedes-benz |
జాబ్ రోల్ | Software Engineer |
విద్య అర్హత | డిగ్రీ |
జీతం | 60000 |
జాబ్ లొకేషన్ | బెంగళూర్ |
Table of Contents
Mercedes-benz Recruitment 2023in details :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Mercedes-benz నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
సెక్యూరిటీ డొమైన్‌లో అనుభవం మరియు జ్ఞానం.
క్రిప్టోగ్రఫీ, PKI, TLS, హ్యాషింగ్ టెక్నాలజీపై అనుభవం.
రాండమ్ నంబర్ జనరేషన్, అప్లికేషన్ స్టాక్‌పై అనుభవం.
సింగిల్ సైన్-ఆన్, OpenSSL, X509, RSA, ECCపై అనుభవం.
హక్కుల నిర్వహణ, యాక్సెస్ నిర్వహణ.
C, C++ కోసం బలమైన ప్రోగ్రామింగ్ భాషా నైపుణ్యాలు.
ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డిజైన్ మరియు వివిధ డిజైన్ ప్యాటర్న్‌లతో సుపరిచితం.
ఒక మంచి టీమ్ ప్లేయర్‌గా పని చేసే & దోహదపడే సామర్థ్యం.
SVN, Git వంటి వెర్షన్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here