Private JobsPrivate Jobs

ఇంటర్ తో భారీగా చాట్ చేసే ఉద్యోగాలు | Intouchcx Hiring For Chat Support

Hello Friends….కేవలం ఇంటర్ పూర్తి చేసి ప్రముఖ కంపనీ లో  ఉద్యోగాలకు ఎదురుచూసే నిరుద్యోగులకు ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు Intouchcx ( Intouchcx Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి చాట్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  విప్రో లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

కంపెనీ పేరుIntouchcx  ( Cognizant )
జాబ్ రోల్చాట్ సపోర్ట్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Intouchcx ( Cognizant )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా చాట్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Coconut machine

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Amazon లో భారీగా ఉద్యోగాలు | 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు

🔥 పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | 19,500 పైగా ఉద్యోగాలు

🔥 Deloitte కంపెనీ వారు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 రాయడం వచ్చిన వారికి Cognizant లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ALSO READ  ఇంటర్ తో గ్రూప్ - B & గ్రూప్ - C ఉద్యోగాలు | Latest Group - B & Group - C Notification 2023 | Latest Govt Jobs In Telugu

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!