Private JobsPrivate Jobs

genpact లో భారీగా ఉద్యోగాలు | Work from home|Management Trainee|Apply here!!

genpact Recruitment 2023|Work from home jobs

Hello Friends…. ప్రముఖ tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Genpact కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Management Trainee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  10th తో TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | Latest Jobs In Telugu

genpact Recruitment 2023 overview :

కంపనీ పేరుGenpact
జాబ్ రోల్Management Trainee
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

Genpact Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Genpact నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Management Trainee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
వివరాలకు శ్రద్ధ మరియు మల్టీ-టాస్కింగ్ నైపుణ్యాలతో సహా ఘనమైన సంస్థాగత నైపుణ్యాలు

మేము మీలో కోరుకునే అర్హతలు!

ALSO READ  MICROSOFT లో భారీగా ఉద్యోగాలు| RESEARCH TRINEE JOBS | APPLY HERE!!

కనీస అర్హతలు

గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్

టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ (ఏదైనా స్ట్రీమ్)

ఘనమైన సాంకేతిక నేపథ్యం, ఒరాకిల్ HRMS, PL/SQL, ఇంటిగ్రేషన్‌లు, APIలు, వినియోగదారు హుక్స్, ఫాస్ట్ ఫార్ములాల్లో అనుభవంతో.

అద్భుతమైన క్లయింట్-ఫేసింగ్ మరియు అంతర్గత కమ్యూనికేషన్ నైపుణ్యాలు

అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు

వివరాలకు శ్రద్ధ మరియు మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలతో సహా ఘనమైన సంస్థాగత నైపుణ్యాలు

ఇష్టపడే అర్హతలు

ప్రాధాన్య అర్హతలు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్/పోస్ట్-గ్రాడ్యుయేట్

Genpact ఒక సమాన అవకాశ యజమాని మరియు జాతి, రంగు, మతం లేదా నమ్మకం, లింగం, వయస్సు, జాతీయ మూలం, పౌరసత్వ స్థితి, వైవాహిక స్థితి, సైనిక/అనుభవజ్ఞత, జన్యు సమాచారం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, వంటి వాటితో సంబంధం లేకుండా అన్ని స్థానాలకు దరఖాస్తుదారులను పరిగణిస్తుంది.
శారీరక లేదా మానసిక వైకల్యం లేదా వర్తించే చట్టాల ద్వారా రక్షించబడిన ఏదైనా ఇతర లక్షణం.
వైవిధ్యం మరియు చేరిక, గౌరవం మరియు సమగ్రత, కస్టమర్ దృష్టి మరియు ఆవిష్కరణలకు విలువనిచ్చే డైనమిక్ పని వాతావరణాన్ని సృష్టించడానికి Genpact కట్టుబడి ఉంది.

ALSO READ  ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | Latest Concentrix Recruitment 2024 | Latest Jobs In Telugu


మరిన్ని ఉద్యోగాలు :


🔥 WIPRO లో ట్రైనింగ్ + జాబ్స్


🔥WORK FROM HOME JOBS

🔥 ACCENTURE లో ఉద్యోగాలు 60000. జీతం
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!