Private JobsPrivate Jobs

HITACHI లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|BUSINESS ANALYST|Apply here!!

LATEST HITACHI RECRUITMENT 2023 |ట్రైనింగ్ ఇస్తు జాబ్స్.

Hello Friends…. ప్రము Tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు HITACHI కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి BUSINESS ANALYST విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  విప్రో లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

LATEST HITACHI RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుHITACHI
జాబ్ రోల్Business analyst
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

LATEST HITACHI RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి HITACHI నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా BUSSINESS ANALYST విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్ లేదా ఇలాంటి క్వాంటిటేటివ్ ఫీల్డ్‌లో గ్రాడ్యుయేట్.

ALSO READ  Latest Sykes Recruitment 2023 | 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Sykes Jobs In Telugu

MS ఆఫీస్‌పై సమగ్ర పరిజ్ఞానం.

మంచి విశ్లేషణ నైపుణ్యాలు.

పవర్ BI, పవర్ యాప్‌లు, పవర్ ఆటోమేట్, పైథాన్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సర్టిఫికేషన్ కలిగి ఉండటానికి ఇష్టపడతారు.

SQL, PL/SQL వంటి ప్రశ్న భాషలను ఉపయోగించడం, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషలు మరియు పవర్ BI, పవర్ యాప్‌లు, పవర్ ఆటోమేట్ వంటి పవర్ ప్లాట్‌ఫారమ్ సాధనాలను ఉపయోగించడంలో అవగాహన.

స్టాటిస్టికల్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, అన్ స్ట్రక్చర్డ్ డేటా అనలిటిక్స్ మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది.

వ్యాపారంతో పాటు ఇతర సాంకేతిక బృందాలతో పరస్పర చర్య చేయగల సామర్థ్యం.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 FLIPKART లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP EAMCET 2020 MATHS TANGENTS AND NORMALS BIT BANK MATERIAL DOWNLOAD

🔥 రైల్వే లో భారీగా ఉద్యోగాలు

🔥APSRTC లో భారీ నోటిఫికేషన్

ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!