AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Postal Department Recruitment 2023 | పోస్ట్ ఆఫీస్ లో 19,600 పైగా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

Latest Postal Department Recruitment 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 19,676 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ నీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్ నీ రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు లోనే ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

   TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్పోస్టల్ అసిస్టెంట్స్
విద్య అర్హతDegree
వయస్సు18 – 27
జీతం45,000
Apply విధానంOnline
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Postal Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ పోస్టల్ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Sachivalayam Jobs

విద్య అర్హత :

కేవలం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా AP లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1104 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Cognizant లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

అభ్యర్దులు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో 709 ఉద్యోగాలు | Latest Govt Jobs 2023 709 Vacancies

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్ష తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు లో ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి  మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 45,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!