Private JobsPrivate Jobs

Latest TATA Recruitment 2023 | TATA సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest TATA Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……TATA సంస్థ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు TATA కంపెనీస్ లో ఒకటి అయినటువంటి TATA Power ( TATA Power Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా  BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి Apply చేసుకున్న  వారికి TATA Power కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest NCL Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest TATA Recruitment 2023 Overview :

కంపెనీ పేరుటాటా పవర్ ( TATA Power )
జాబ్ రోల్గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ
విద్య అర్హత BE /B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం40,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై

Latest TATA Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు టాటా పవర్ ( TATA Power )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంభందిత విభాగంలో BE /B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Cognizant లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Accenture లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  WIPRO లో భారీగా ఉద్యోగాలు | SOFTWARE ENGINEER |DEVELOPER JOBS |APPLY HERE !!

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి హైదరాబాద్ / చెన్నై / బెంగళూరు లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!