Private JobsPrivate Jobs

Latest Accenture Recruitment 2023 | భారీగా చాట్ చేసే ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Accenture Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు అక్సెంటుర్ ( Accenture Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి కస్టమర్ సర్వీస్ న్యూ అసోసియేట్ ( నాన్ వాయిస్ ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న  వారికి Accenture కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  మాకు Chat చేసేవారు కావాలి | Latest Digitech Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Accenture Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఆక్సెంటుర్ ( Accenture )
జాబ్ రోల్కస్టమర్ సర్వీస్ న్యూ అసోసియేట్ ( నాన్ వాయిస్ )
విద్య అర్హతడిగ్రీ / BE /B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Accenture Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఆక్సెంటుర్ ( Accenture )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ న్యూ అసోసియేట్ ( నాన్ వాయిస్ )  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Plastic items

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Flipkart లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Apply చేస్తే Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

🔥 విప్రో లో అత్యవసరంగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 Meesho లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home జాబ్స్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  • ఈ పాత్రలో మీరు రొటీన్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది, చాలా వరకు పూర్వాపరాలు మరియు సాధారణ మార్గదర్శకాలను సూచించడం ద్వారా
  • మీ ప్రాథమిక పరస్పర చర్య మీ స్వంత బృందంలో మరియు మీ ప్రత్యక్ష సూపర్‌వైజర్‌లో ఉంటుంది
  • ఈ పాత్రలో మీకు అన్ని పనులపై వివరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి
  • మీరు తీసుకునే నిర్ణయాలు మీ స్వంత పనిపై ప్రభావం చూపుతాయి మరియు నిశితంగా పర్యవేక్షించబడతాయి
  • ముందుగా నిర్ణయించిన, ఇరుకైన పని పరిధిని కలిగి ఉన్న బృందంలో భాగంగా మీరు వ్యక్తిగత సహకారిగా ఉంటారు
  • ఈ పాత్రకు మీరు భ్రమణ షిఫ్ట్‌లలో పని చేయాల్సి ఉంటుందని దయచేసి గమనించండి
ALSO READ  Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 1,899 ఉద్యోగాలు | Postal Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!