ACCENTURE లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|Associate Software Engg|Apply here!!
ACCENTURE RECRUITMENT 2023 |Associate Software Engg
Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ACCENTURE కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Associate Software Engg విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
ACCENTURE RECRUITMENT 2023 OVERVIEW :
కంపనీ పేరు | ACCENTURE |
జాబ్ రోల్ | Associate Software Engg |
విద్య అర్హత | డిగ్రీ |
జీతం | 40000 |
అనుభవం | అవసరం లేదు |
ACCENTURE RECRUITMENT 2023 FULL DETAILS :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువంటి నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Associate Software Engg విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
చురుకుదనంతో వ్యాపార సమస్యలను ఊహించి పరిష్కరించగల సామర్థ్యం
కొత్త నైపుణ్యాలను వేగంగా నేర్చుకునే మరియు దరఖాస్తు చేసుకునే ఆప్టిట్యూడ్తో బహుళ-క్రమశిక్షణా మరియు బహుముఖంగా
మంచి విశ్లేషణాత్మక మరియు సమస్య-పరిష్కార నైపుణ్యాలు మరియు మౌఖిక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలలో నైపుణ్యం
సమయం మరియు నాణ్యత అంచనాలకు కోడ్ని అందించండి మరియు పీర్ సమీక్షలలో పాల్గొనండి
పరిష్కారం యొక్క విజయవంతమైన అమలు యొక్క యాజమాన్యాన్ని తీసుకోండి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వండి మరియు/లేదా IT ఉత్పత్తి వ్యవస్థ మరియు సేవల కోసం డెలివరీని నిర్వహించండి
భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రాజెక్ట్ విస్తరణ కోసం మకాం మార్చడానికి మరియు 24X7 షిఫ్ట్లలో పని చేయడానికి వెసులుబాటు వ్యాపార అవసరాలు .
మరిన్ని ఉద్యోగాలు :
🔥 HCL లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
🔥 INFOSYS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్
🔥 TECH-MAHINDRA లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here