AP Govt JobsLatest Govt jobs

AP Welfare Department Recruitment 2023 | AP మహిళ సాధికారత సంస్థ లో అసిస్టెంట్ | Latest Jobs In Telugu

AP Welfare Department Recruitment 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP మహిళ సాధికారత సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తి మరియు మిషన్ వస్తల్యా విభాగంలో మొత్తం 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జెండర్ స్పెషలిస్ట్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు MTS విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు| Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLIK HERE

AP Welfare Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP మహిళ సాధికారత సంస్థ
జాబ్ రోల్స్జెండర్ స్పెషలిస్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ MTS
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం30,000

AP Welfare Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP మహిళ సాధికారత సంస్థ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ శక్తి మరియు మిషన్ వాస్తల్యా ద్వారా జెండర్ స్పెషలిస్ట్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు MTS విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  AP Govt Jobs 2023 | 8th తో టెక్నీషియన్ ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా జాబ్స్

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని  విభాగాలలో మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం లో అత్యవసరంగా 188 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 ఫీజు పరీక్ష లేకుండా గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు

🔥 భారీగా Chat చేసే ఉద్యోగాలు | అర్హత : ఇంటర్

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest No Broker Recruitment 2024 | Work From Home Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Beutiful Indian woman in a saree working on her laptop from home office

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 19.07.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!