AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest FCI Recruitment 2023 | FCI లో 1632 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest FCI Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు FCI ( Food Corporation Of India )  నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం గా 1632 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 55,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Genpact Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest FCI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్FCI
జాబ్ రోల్స్మొత్తం 9 రకాల ఉద్యోగాలు
ఖాళీలు1,632
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ / B.Tech
అనుభవంలేదు
జీతం55,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest FCI Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు FCI ( Food Corporation Of India )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

  1. మ్యానేజ్ మెంట్ ట్రైనీ
  2. జూనియర్ ఇంజనీర్
  3. అసిస్టెంట్
  4. స్టేనో గ్రాఫర్
  5. టైపిస్ట్
  6. వాచ్ మెన్
  7. డిపొట్ మేనేజర్
  8. టెక్నికల్ ఆఫీసర్
  9. అకౌంటెంట్
ALSO READ  10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా 9 విభాగాలలో మొత్తం కలిపి 1632 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో భారీగా వాలంటీర్ ఉద్యోగాలు

🔥 భారీగా Group – A ఉద్యోగాలు | 553 ఉద్యోగాలు

🔥 10th తో AP మహిళ అభివృద్ది సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥 భారీగా గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 Cognizant లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

వయస్సు :

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 55,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05.08.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!