Private JobsPrivate Jobs

Latest Wipro Recruitment 2023|ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు|Work from home jobs

Wipro Recruitment 2023 | work from home

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు WIPRO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి SYSTEM ENGINEER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Teleperformance Recruitment 2023 | ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు| Work From Home Jobs

Latest Wipro Recruitment 2023 Overview :

కంపనీ పేరుWipro
జాబ్ రోల్System Engineer
విద్య అర్హతడిగ్రీ
జీతం40000
అనుభవంఅవసరo లేదు

Latest Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం Wipro నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా SYSTEM ENGINEER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Amazon Recruitment 2023 | అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs

బాధ్యతలు :
వినియోగదారులు నివేదించిన సంఘటనలు & సమస్యల కోసం రోజువారీ ట్రబుల్షూటింగ్ మరియు టిక్కెట్ లాగింగ్ టూల్‌లో సకాలంలో అప్‌డేట్‌లు

డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ OS సమస్యలను పరిష్కరించండి

వ్యవస్థలు, ప్రింటర్లు, స్కానర్‌ల ఇన్‌స్టాల్/రీ-ఇన్‌స్టాలేషన్/ కాన్ఫిగరేషన్/ ట్రబుల్షూటింగ్

సాఫ్ట్‌వేర్/అప్లికేషన్‌ల ఇన్‌స్టాల్/రీ-ఇన్‌స్టాల్/కాన్ఫిగరేట్/ట్రబుల్షూట్

ఇ-మెయిల్ క్లయింట్ యొక్క ఇన్‌స్టాల్/కాన్ఫిగరేషన్/ ట్రబుల్షూటింగ్

యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు/ల్యాప్‌టాప్‌లలో వైరస్ డెఫినిషన్ ఆటో అప్‌డేట్‌లను తనిఖీ చేయండి

ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు/ల్యాప్‌టాప్‌లలో ఆమోదించబడిన ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేయండి

సంబంధిత డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ నుండి వైరస్‌ను తొలగించండి

IMACలను నిర్వహించండి (ముందే ఆమోదించబడినది, తక్కువ ప్రభావం – ఇన్‌స్టాల్ చేయండి, తరలించండి, జోడించండి మరియు మార్చండి)

OS ఆమోదించబడిన చిత్రం నుండి రూపొందించబడింది ..


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Sprinto లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 DELOITTE లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

ALSO READ  Latest Wipro Recruitment 2024 | తెలుగు వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

🔥 Flipkart లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!