Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | తెలుగు రాయడం వచ్చిన వారికి ఉద్యోగాలు | Ditto Recruitment 2023

Work From Home Jobs 2023 | Ditto Recruitment 2023

Hello Friends……కేవలం రాయడం వచ్చిన వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు డిట్టో ( Ditto Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో కంటెంట్ రైటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న  వారికి Ditto కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  తెలుగులో చాట్ చేసే ఉద్యోగాలు | Latest Cision One Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుDitto
జాబ్ రోల్కంటెంట్ రైటర్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,00
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు డిట్టో ( Ditto )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా కంటెంట్ రైటర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు మాట్లాడే వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 టెక్ మహీంద్రా లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 10th పాస్ అయ్యి తెలుగు మాట్లాడే వారికి వర్క్ From Home ఉద్యోగాలు

🔥 ఇంట్లోనే ఉంటూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ALSO READ  Seimens లో భారీగా ఉద్యోగాలు||Any Graduate| ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగాలు ||APPLY HERE!!

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!