AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2023 | Latest Govt Jobs In Telugu

Latest Agriculture Department Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్, క్లర్క్, MTS తో పాటు మరి కొన్ని విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం  10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP State Financial Corporation Recruitment 2023 | AP లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్అసిస్టెంట్, క్లర్క్, MTS మరి కొన్ని ఉద్యోగాలు
విద్య అర్హత10th / డిగ్రీ
వయస్సు18 – 50
జీతం25,000 – 1,31,000
Apply విధానంఆన్లైన్
ఇంటర్వ్యూ తేది20.11.2023

Latest Agriculture Department Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ALSO READ  Latest Swiggy Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Swiggy Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, క్లర్క్, MTS తో పాటు మొత్తం 7 రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 AP విద్య శాఖలో 60,000 జీతంతో ఉద్యోగాలు

🔥10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 1,899 ఉద్యోగాలు

🔥 10th తో ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  తెలంగాణ వైద్య శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | TS Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

 జాబ్ లో చేరగానే 25,000 – 1,31,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 20.11.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!