AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి రీసెర్చ్ అసోసియేట్ మరియు సెమీ స్కిల్డ్ వర్కర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్ రీసెర్చ్ అసోసియేట్, సెమీ స్కిల్డ్ వర్కర్
విద్య అర్హతఇంటర్ / పోస్ట్ గ్రాడ్యుయేట్
వయస్సు18 – 45
జీతం54,000
Apply విధానం Email
ఇంటర్వ్యూ తేది15.02.2024

Latest Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  10th తో 741 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Indian Navy Notification 2024 | Latest Govt Jobs

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు సెమీ స్కిల్డ్ వర్కర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ /  పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా మెట్రో లో ఉద్యోగాలు | Latest Metro Rail Notification 2024 | Metro Jobs In Telugu

🔥 10th తో భారీగా ప్రభుత్వ MTS, క్లర్క్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 54,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 15.02.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!