వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs In Telugu
Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Agriculture Department Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | వ్యవసాయ శాఖ |
జాబ్ రోల్ | కన్సల్టెంట్ |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ |
వయస్సు | 18 – 42 |
జీతం | 45,000 |
Apply విధానం | Online |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Latest Agriculture Department Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 35,000 జీతంతో ఉద్యోగాలు
🔥 TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్
🔥 కరెంట్ ఆఫీస్ లో మొదటి సారిగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 భారీగా ప్రభుత్వ అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జీతం :
జాబ్ లో చేరగానే 45,000 జీతం ఇస్తారు
ఫీజు :
Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 07.03.2024
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here