AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఒక్క మెయిల్ చేస్తే జాబ్ పక్కా | Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు హెల్పర్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP గ్రామీణ సహకార బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | APCOB Notification 2024

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్ యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, హెల్పర్
విద్య అర్హతఇంటర్
వయస్సు18 – 40
జీతం31,000
Apply విధానంOnline
 ఎంపిక విధానంమెరిట్

Latest Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  ఇంటర్ తో గ్రూప్ - B & గ్రూప్ - C ఉద్యోగాలు | Latest Group - B & Group - C Notification 2023 | Latest Govt Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 SBI లో పరీక్ష లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో TTD లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో 5,350 ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

ALSO READ  Latest Wipro Recruitment 2023 | Apply చేస్తే 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Wipro Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 31,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

మెయిల్ చేయడానికి చివరి  తేది : 10.04.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!