AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs

Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ రిసెర్చ్ ఫెలో, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ మరియు యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉద్యోగాలు | Latest Konsyg Recruitment 2024 | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్సీనియర్ రిసెర్చ్ ఫెలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ యంగ్ ప్రొఫెషనల్
విద్య అర్హత డిగ్రీ
వయస్సు18 – 45
జీతం30,000
Apply విధానంOnline
 ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest Agriculture Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రిసెర్చ్ ఫెలో, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ మరియు యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1010 ఉద్యోగాలు

🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 1010 ఉద్యోగాలు

ALSO READ  Latest SBI Notification 2024 | 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 9412 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

🔥 నాబార్డ్ లో భారీగా Grade – A ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 ప్రభుత్వం నుండి 660 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 45 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 04.06.2024 మరియు 05.06.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!