AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Agriculture Department Recruitment 2023 | 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs

Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.  వ్యవసాయ శాఖ లో ఖాళీగా ఉన్నటువంటి స్కీల్డ్ సపోర్ట్ స్టాఫ్ గ్రేడ్ – 1 విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th  పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

        TELEGRAM GROUP : CLICK HERE

Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్ గ్రేడ్ – 1
విద్య అర్హత10th
వయస్సు18 – 25
జీతం20,200
Apply విధానంఆన్లైన్
చివరి తేది12.05.2023

Agriculture Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :  

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  AP వెల్ఫేర్ లో భారీగా జాబ్స్ | AP Health & Welfare Department Notification 2022 | AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Apple కంపెనభారీగా ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేదు

🔥 APPSC గ్రూప్ 2 తహశీల్దార్ నోటిఫికేషన్ విడుదల

🔥 AP లో కొత్తగా 6,856 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 TSRTC లో 10th తో ఫీజు పరీక్ష లేకుండా కొత్తగా 10,000 పైగా ఉద్యోగాలు

🔥 AP లో 8th పరీక్ష లేకుండా డిజిటల్ విలేజ్ లైబ్రరీ లో ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

ALSO READ  Latest IOCL Notification 2023 | ఇంటర్ తో IOCL లో 1720 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చచేరగానే 20,200 + అలవెన్స్ కూడా ఇస్తారు 

ఫీజు :

Gen లోని male క్యాండిడేట్స్ 300 రూపాయలు

Gen లోని Female క్యాండిడేట్స్ 100 రూపాయలు DD రూపంలో కట్టాలి

మిగతా వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 21.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!