AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Agriculture Department Recruitment 2023 | వ్యవసాయ శాఖలో క్లర్క్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి  క్లర్క్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Agriculture Department Notification 2023 | వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్ క్లర్క్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 40
జీతం30,000
Apply విధానంఆన్లైన్
ఇంటర్వ్యూ తేది10.07.2023

Agriculture Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  APPSC గ్రూప్ 2 ద్వారా 897 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 చాట్ చేసే వారికి భారీగా ఉద్యోగాలు వెంటనే Apply చేయండి

🔥 Flipkart లోో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 Microsoft లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Meesho లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  AP District Legal Service Authority Recruitment 2023 | 8th తో AP కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs 2023

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చచేరగానే 18,500 జీతం ఇస్తారు 

ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 10.07.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!