వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024

వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్ర నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. Apply చేసుకునే వారికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 15,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది. ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అనుకునేవారికి ఎలాంటి అర్హతలు ఉండాలి క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Telegram Group Join Now

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్ర సంస్థ వారు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ జనరల్ కేటగిరి లో ఇచ్చారు అందరూ Aplly చేసుకోవచ్చు.

విద్య అర్హతలు :

ఈ జాబ్స్ కి సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు :

ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే వారి వయస్సు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి

Apply ప్రాసెస్ :

మీ బయో డేటా ఫారం నీ ఫిల్ చేసుకొని దానికీ మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి ఇంటర్వ్యూ కి తీసుకువెళ్ళాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

ఇంటర్వ్యూ కి వచ్చిన అందరికీ కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

ఇంటర్వ్యూ తేది & స్థలం :

ఇంటర్వ్యూ 18.10.2024 వ తేది ఉదయం 11 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. 11 గంటల లోపు మీరు అక్కడకు చేరుకోవాలి. ఇంటర్వ్యూ జరుగు స్థలం కృషి విజ్ఞాన కేంద్ర, ఆమదాలవలస, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్

జీతం :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకు 15,000 జీతం ఇస్తారు.

Official Notification : Click Here

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!