Private JobsPrivate Jobs

Air India Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా Air India లో భారీగా ఉద్యోగాలు | Latest Air India Recruitment 2023

Air India Recruitment 2023 | Air India Cabin Crew Recruitment 2023

కేవలం ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగులకు టాటా గ్రూప్ కి చెందిన Air India కంపనీ భారీ శుభవార్త చెప్పింది.  Air India కంపనీ లో క్యాబిన్ క్రూ ( Cabin Crew ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

                       TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest ICMR NARFBR Recruitment 2023 | 10th తో పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Air India Recruitment 2023 Overview :

కంపెనీ పేరుAir India
జాబ్ రోల్క్యాబిన్ క్రూ ( Cabin Crew )
విద్య అర్హతఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్ / చెన్నై
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Air India Recruitment 2023 | Air India Cabin Crew Recruitment 2023 Full Details

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ Air India కంపనీ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

Air India కంపెనీ లో క్యాబిన్ క్రూ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

భాద్యతలు :

  • లభ్యత మరియు కార్యాచరణ కోసం భద్రతా పరికరాలను తనిఖీ చేయండి
  • -ఆఫ్ చేయడానికి ముందు అతిథుల కోసం భద్రతా ప్రదర్శనను నిర్వహించండి
  • విమానం అంతటా అన్ని భద్రతా విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం
  •  చికిత్స మరియు అత్యవసర తరలింపులు వంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడం ఇన్‌ఫ్లైట్ సేవ విధులు
  • అవసరమైన ఆహారం మరియు పానీయాల లభ్యతపై తనిఖీలు అలాగే ఇన్‌ఫ్లైట్ సౌకర్యాల వస్తువులు వంటి ముందస్తు బోర్డింగ్ పనులు
  •  ఎక్కించడం, వారిని స్వాగతించడం మరియు వారిని సీట్లకు మళ్లించడం, క్యారీ-ఆన్ లగేజీని నిల్వ చేయడంలో సహాయం చేయడం
  • ఇన్‌ఫ్లైట్ అమ్మకాలు మరియు సేవలను నిర్వహించడం
  •  సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్‌లు మరియు టాయిలెట్‌లు శుభ్రంగా మరియు తిరిగి నింపబడి ఉండేలా చూసుకోవడం
  •  ప్రయాణంలో అనౌన్స్‌మెంట్‌లు చేయడం మరియు అతిథి ప్రశ్నలకు ప్రతిస్పందించడం
  • ల్యాండింగ్ తర్వాత అతిథులు క్రమబద్ధంగా దిగేలా చూసుకోండి
ALSO READ  Latest TATA Recruitment 2023 | TATA సంస్థలో 2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

విద్య అర్హత :

కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ 15.05.2023 లోపు apply చేసుకోండి

APSRTC లో 6812 ఉద్యోగాలు

స్కిల్స్ :

  •  పద్ధతిలో ఎయిర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించండి
  • వెచ్చగా, శ్రద్ధగా మరియు సానుభూతితో
  • ప్రస్తుత భద్రత & భద్రతా అవసరాల గురించి తాజా పరిజ్ఞానాన్ని కొనసాగించండి
  • సేవా విధానాలు & కంపెనీ విధానాలపై అవగాహన కలిగి ఉండండి
  •  DGCA నిబంధనలకు అనుగుణంగా మరియు అవసరమైన అన్ని లైసెన్స్‌లను తాజాగా నిర్వహించగల సామర్థ్యం.
  •  విధులకు అనుగుణంగా విశ్రాంతి నిబంధనలను అనుసరించి వైద్యపరంగా ఫిట్‌గా ఉండండి.
ALSO READ  Latest IBM Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

మన దేశం లో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!