Private JobsPrivate Jobs

AIRTEL లో భారీగా ఉద్యోగాలు|URGENT RECRUITMENT |DATA ANALYST|APPLY HERE!!

AIRTEL RECRUITMENT 2023 |DATA ANALYST JOBS

Hello Friends…. ప్రముఖ NETWORK దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు AIRTEL కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి DATA ANALYST విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Redbus Recruitment 2023 | Redbus ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Redbus Jobs In Telugu

LATEST AIRTEL RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుAIRTEL
జాబ్ రోల్DATA ANALYST
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

LATEST AIRTEL RECRUITMENT 2023 FULL DETAILS :


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ NETWORK కంపనీ అయినటువంటి AIRTEL నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా DATA ANALYST విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Apple Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

బాధ్యతలు :

భారతదేశం అంతటా AOI & కనెక్టివిటీకి సంబంధించిన పోటీ & సవాళ్లను నిర్వహించడం మరియు నిర్వహించడం

సర్కిల్ లేదా సెంటర్ నుండి వివిధ MIS అవసరాలను తీర్చడం.

Airtel IQ డాష్‌బోర్డ్‌తో పాటు Digimate ట్రాఫిక్ అగ్రిగేటర్ సారాంశాన్ని ప్రదర్శిస్తున్నాము

వర్గీకరణ, డిజిటలైజేషన్ & రెసిడెన్షియల్, B2B & కమర్షియల్ కనెక్ట్ చేయబడిన భవనాలపై విశ్లేషణ

టాప్ డీల్‌లపై ఇన్‌పుట్‌ని సమగ్రపరచడం మరియు నెలలో వాటిని ట్రాక్ చేయడం

క్యాస్కేడ్‌లు & రివ్యూల కోసం డేటా ఇన్‌పుట్‌లు

కనెక్ట్ చేయబడిన భవనాలలో ఆదాయాన్ని ట్రాక్ చేయడంతో HP వినియోగ విశ్లేషణ

DOA ఆమోదాలకు వ్యతిరేకంగా OB నెరవేర్పును ట్రాక్ చేస్తోంది

ALSO READ  మెట్రో లో 439 ఉద్యోగాలు | Latest Hyd Metro Notification 2024 | Latest Govt Jobs In Telugu

అడ్వాన్స్ AOI రెంటల్ డిస్పర్షన్ విశ్లేషణ


మరిన్ని ఉద్యోగాలు :
🔥 వ్యవసాయ శాఖ లో భారీగా ఉద్యోగాలు

🔥 Accenture లో ట్రైనీ ఉద్యోగాలు

🔥 flipkart లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!