ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Amazonలో ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం. Amazon అధికారిక Careers వెబ్సైట్లో Central Operations Support Executive, IN External Fulfillment పోస్టుకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ పోస్టుకు Job ID 10531383గా ఉంది.
ఉద్యోగ వివరాలు :
- కంపెనీ: Amazon
- పోస్టు: Central Operations Support Executive
- విభాగం: Fulfillment & Operations Management
- Location: Work From Home
- దరఖాస్తు విధానం: Online
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగానికి Computer Science, Engineering, Statistics వంటి Quantitative/Technical విభాగాల్లో Bachelor’s Degree ఉండాలి. అలాగే Excelపై మంచి అవగాహన అవసరం. SQLపై అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
ఉద్యోగ బాధ్యతలు :
ఎంపికైన అభ్యర్థులు Amazon sellers కార్యకలాపాలను remotely monitor చేయడం, field executivesతో coordinate చేయడం, sellersకు అవసరమైన guidance ఇవ్వడం, dataను analyse చేయడం, కొత్త SOPs మరియు processes అమలు చేయడంలో పనిచేయాలి.
ఈ ఉద్యోగంలో voice, non-voice operationsతో పాటు shiftsలో, weekendsలో కూడా పనిచేయాల్సి ఉండొచ్చని Amazon పేర్కొంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు Amazon అధికారిక Careers వెబ్సైట్లో ఈ Central Operations Support Executive పోస్టుకు నేరుగా onlineలో apply చేయవచ్చు.
More Details & Apply Link : Click here





