Hyd JobsPrivate JobsPrivate Jobs

Amazon Jobs | ఇంటి నుండి చేసే ఉద్యోగాలు | Latest Amazon Recruitment 2024

Work From Home Jobs చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. అమెజాన్ కంపెనీ లో GO-AI అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి అమెజాన్ కంపెనీ ఆన్లైన్ లో టెస్ట్ నిర్వహిస్తుంది. టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతంతో పాటు వైఫై బిళ్స్ కూడా జీతంతో పాటు ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  Jobs in HAL

ఆర్గనైజేషన్ :

ఇండియా లో అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

అమెజాన్ కంపెనీ లో GO-AI అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ పర్మినెంట్ Work Form Home Jobs.

More Jobs :

👉🏻 పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా Group B ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

👉🏻 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 పశు సంవర్థక శాఖలో 40,000 జీతంతో ఉద్యోగాలు

ALSO READ  Securities and Exchange Bord of India (SEBI)

విద్య అర్హతలు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే అభ్యర్థుల అమెజాన్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి కెరీర్ పేజీ నీ క్లిక్ చేసి అక్కడ మీ డిటైల్స్ అన్ని ఫిల్ చేసి మీ రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన వారి అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారి మెయిల్ ఐడి కి టెస్ట్ కి సంబంధించిన లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

ALSO READ  Latest APPSC Group 1 Recruitment 2023 | APPSC గ్రూప్ 1 లో 110 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తారు. ఇవి Work From Home Jobs కాబట్టి వైఫై బిల్ కూడా కంపెనీ ఇస్తుంది.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!