Amazon Work From Home ఉద్యోగాలు 2025 | ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Amazon Big Recruitment
Amazon Work From Home Jobs 2025 | Amazon Big Recruitment
అమెజాన్ కంపెనీ ఇంటర్ పాస్ అయిన వారికి భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ కంపెనీ లో సపోర్ట్ అసోసియేట్ విభాగంలో మొత్తం 110 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది, ఇవి అన్ని Work From Home Jobs. ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లై ప్రాసెస్, సాలరీ, సెలెక్షన్ ప్రాసెస్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Work From Home Jobs కోసం చూసే వారికి ఇది చాలా మంచి అవకాశం, ఈ జాబ్స్ కి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారు ఈ జాబ్స్ కి ఈజీ గా సెలెక్ట్ అవుతారు.
Amazon Big Recruitment 2025 :
మెయిన్ పాయింట్స్ :
👉🏻 కంపెనీ పేరు : అమెజాన్
👉🏻 జాబ్ రోల్ : సపోర్ట్ అసోసియేట్ ( 110 ఉద్యోగాలు )
👉🏻 జాబ్ టైప్ : Work From Home
👉🏻 ఎక్స్పీరియన్స్ : ఫ్రెషర్స్
👉🏻 జీతం : 2.5 – 4.25 LPA
👉🏻 షిఫ్ట్స్ : రొటేషనల్
విద్య అర్హతలు & స్కిల్స్ :
ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ తో పాటు డిగ్రీ / B.Tech పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అందరినీ ఒక అర్హత గానే చూస్తారు.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
👉🏻 బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

చేయవలసిన వర్క్ :
👉🏻 కస్టమర్స్ నీ చాట్, కాల్ ( లేదా ) ఈమెయిల్ ద్వారా హాండిల్ చేయాలి.
👉🏻 కస్టమర్ కి ప్రొడక్ట్ / సర్వీస్ సంబంధించిన ఇష్యూ ను రిసాల్వ్ చేయాలి.
👉🏻 కస్టమర్ ను మీ వర్క్ తో శాటిస్ఫై చేయాలి.
👉🏻 అమెజాన్ కమ్యూనికేషన్ గైడెన్స్ నీ ఫాలో అవ్వాలి.
Amazon Work From Home Jobs 2025 Selection Process :
సెలెక్షన్ ప్రాసెస్ :
Step : 1 ఆన్లైన్ రిజిస్ట్రేషన్
మీరు ముందుగా ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
Step : 2 వర్చువల్ ఇంటర్వ్యూ
Apply చేసుకున్న వారి రేసుమే నీ షార్ట్ లిస్ట్ చేస్తారు, సెలెక్ట్ అయిన వారికి వర్చువల్ గా ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.
Step : 3 బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్
సెలెక్ట్ అయిన వారి ఐడి ప్రూఫ్ మరియు సర్టిఫికెట్ వెరిఫై చేస్తారు, ఈ ప్రాసెస్ ఆన్లైన్ లో ఉండచ్చు లేదా ఆఫీస్ కి పిలిచి వెరిఫికేషన్ చేయచ్చు.
Step : 4 ఆఫర్ లెటర్ & జాయినింగ్
ఫైనల్ గా మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, అందులో మీ సాలరీ తో పాటు మీరు ఎప్పుడూ జాయిన్ అవ్వాలి అని జాయినింగ్ డేట్ కూడా ఇస్తారు.
Apply ప్రాసెస్ :
కెరీర్ పేజీ లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ అవ్వండి, రిజిస్టర్ అయ్యాక మీ డిటైల్స్ ఫిల్ చేసి మీ రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
More Details & Apply Link : Click Here