AP Govt JobsLatest Govt jobs

AP వెల్ఫేర్ లో భారీగా జాబ్స్ | AP Health & Welfare Department Notification 2022 | AP Govt Jobs In Telugu

AP Health & Welfare Department Notification 2022 | Latest AP Govt Jobs In Telugu

Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. AP హెల్త్ & వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ( AP Health & Welfare Department Notification 2022) నుండి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే 5th/ 7th / 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి

ALSO READ  AP EAMCET Results 2023 Link | AP ఎమ్సెట్ ఫలితాలు విడుదల 2023 | AP EAMCET Results

TELEGRAM GROUP

AP Health & Welfare Department Notification 2022 Full Details In Telugu

ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ & వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఫుల్ డీటైల్స్
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్
జాబ్ టైప్గవర్నమెట్
జాబ్ కేటగిరీహెల్త్ & వెల్ఫేర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18 – 52
ఎంపిక విధానంమెరిట్ ఆధారంగా
జీతం12,000 – 35,000

AP Health & Welfare Department jobs In Telugu

ALSO READ  ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు | AP Aarogya Sri Notification 2022 | Aarogya Sri Jobs In Telugu

జాబ్ రోల్ : హెల్త్ & వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వివిధ రకాల విభాగాలలో ఉద్యోగాలు ఉన్నాయి

విద్య అర్హత : 5th / 7th / 10th / ఇంటర్ / డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 – 42 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు ఇస్తున్నారు.

ALSO READ  ICSIL Recruitment

ఫీజు : లేదు

Also Read :

10th తో Flipkart లో ప్యాకింగ్ జాబ్స్

డిగ్రీ తో Genpact జో ఉద్యోగాలు

జీతం : 12,000 – 35,000

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ : ఆంధ్ర ప్రదేశ్

అనుభవం : అవసరం లేదు

Apply విధానం : అప్లికేషన్ ఫారం పూర్తి చేసి హెల్త్ & వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి.

AP Health & Welfare Notification 2022 Important Dates :

ముఖ్య తేదీలు :

ప్రారంభ తేదీ : 15 / 11 / 2022

చివరి తేదీ : 18 / 11 / 2022  

Pdf file link : click here

Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!