AP Govt JobsLatest Govt jobs

AP 10th Results 2023 Direct Link | AP 10th ఫలితాలు విడుదల 2023

AP 10th Results 2023

AP 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయం లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది ఉంది మంత్రి చెప్పారు. 5,12,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు చూసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  రిజిస్ట్రార్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Register Office Notification 2024 | Latest Govt Jobs In Telugu

Results link : click here

జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు.

ALSO READ  Latest AP Welfare Department Notification 2023 | 10th తో పరీక్ష లేకుండా సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు| Latest AP Govt Jobs

ఈ సంవత్సరం 6.64 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ పదో తరగతి ఫలితాలను చూసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చుసుకొగలరు.

10వ తరగతి పాస్ అయిన విద్యార్దులు ఇంటర్ కోసం మీకు నచ్చిన కాలేజ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ క్లాస్ లు జూలై నుండి ప్రారంభమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ నీ క్లిక్ చేయండి

ALSO READ  వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs

Results link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!