AP 10th Results 2023
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. 4,95,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 71.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు చూసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

Results link : click here
AP 10th సప్లిమెంటరీ :
జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు.

ఈ సంవత్సరం 6.64 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ పదో తరగతి ఫలితాలను చూసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చుసుకొగలరు.
Results link 2 : click here
10వ తరగతి పాస్ అయిన విద్యార్దులు ఇంటర్ కోసం మీకు నచ్చిన కాలేజ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ క్లాస్ లు జూలై నుండి ప్రారంభమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ నీ క్లిక్ చేయండి
Results link 3 : click here