AP Govt Jobs

AP 10th Results 2023 Link | AP 10th ఫలితాలను ప్రకటించిన మంత్రి

AP 10th Results 2023

AP 10th రిజల్ట్స్ స్పష్టత వచ్చింది. AP విద్య శాఖ మంత్రి బొస్తా సత్యనారాయణ గారు ఈ రోజు అనగా మే 5 వ తేదీన విద్య సంగ నేతలు మరియు అధికారులతో సమావేశం అయ్యారు. వారి అందరితో చర్చించి 10th ఫలితాల మీద ఒక స్పష్టత ఇచ్చారు.

Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 ఏప్రిల్‌ 18వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో 6.64 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 26వ తేదీ కి విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.  రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గోన్నారు. ఫలితాలు ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా విడుదల చేస్తాం అన్నారు.

ALSO READ  AP 10th ఫలితాలు విడుదల | AP 10th Results 2024 | AP 10th Results Link

ఫలితాలు ఎప్పుడు విడుదల చేసేది విద్య శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. అధికారులతో సమావేశం అయిన మంత్రి మే 6వ తేది ఉదయం 11 గంటలకు విజయవాడ లో ఫలితాలను తన చేతుల మీదుగా విడుదల చేస్తారు. ఫలితాలు చూసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి

ALSO READ  Latest AP Govt Jobs | AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | AP Welfare Department Notification 2022 | Latest AP Govt Jobs In Telugu | AP Jobs In Telugu

Results link : clickhere

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!